Income Tax Department Tax Assistent Jobs

ఆదాయ పన్ను శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ | Income Tax Department Jobs Recruitment 2026

Income Tax Department Tax Assistent Notification 2026 : ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగి అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో జనవరి 7వ తేదీ నుండి జనవరి 31వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై…

Read More