AP ECHS పాలి క్లినిక్స్ లో క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిమేల్ అటెండెంట్, చౌకీదార్ సఫాయివాలా, ప్యూన్ ఉద్యోగాలు భర్తీ | Latest jobs in Telugu
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ECHS Cell (ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ సెల్) , విశాఖపట్నం నుండి మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా Oi/C పాలీ క్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, డెంటల్ A/T/H, IT నెట్వర్క్ టెక్నీషియన్,…
