
ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | IIPE Junior Assistant, Lab Assistant Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) నుండి జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 🏹 AP లో…