మీ సొంత జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగము చేసుకునే అవకాశం | AP Contract Basis Jobs Notification 2023
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు . తాజాగా నెల్లూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కార్యాలయంలో పోస్టులను ఒక సంవత్సరం కాల పరిమితికి గాను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం…