ప్రాజెక్టు అసిస్టెంట్ , ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ , స్టాఫ్ నర్స్ పోస్ట్ కు డైరెక్ట్ గా ఎంపిక | Latest Jobs Notifications in Telugu | AIIMS Recruitment 2024
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) , బతిండ నుండి “Management of Postpartum Hemorrhage related Maternal Mortality- Multicentric Holistic Approach involving ten districts of Punjab” అనే ప్రాజెక్టు కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసిస్టెంట్ , స్టాఫ్ నర్స్ , ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హత గల వారు ఈ పోస్టులకు…