ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ లో ఉద్యోగాలు భర్తీ | IITM, Pune Recruitment 2024 | Central Government Jobs Recruitment 2024
పూణే లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టుల్లో ప్రాజెక్టు సైంటిస్ట్ , ట్రైనింగ్ కోఆర్డినేటర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ వంటి పోస్టులు ఉన్నాయి. పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “…