Headlines

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు | IIITDMK Contract Basis Jobs Recruitment 2020 | IIITDMK Junior Engineer jobs

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ కర్నూలులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి విడుదల చేశారు.. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద…

Read More
error: Content is protected !!