డిగ్రీ అర్హతతో IDBI బ్యాంక్స్ లో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI Bank ESO Recruitment 2024 | Latest Bank Jobs
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హతతో 1000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లు తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన…