కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | ICMR – NIE Recruitment in Telugu 2023
కేంద్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏపీడిమాలజీ ( NIE ) నుండి వివిధ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థులకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్…