
కేంద్ర వరి పరిశోధన సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICAR – CRRI Notification 2025 | Latest jobs Notifications
ICAR – సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ , అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్, యంగ్ ప్రొఫెషనల్ -1 అనే ఉద్యోగాలను ఒక ప్రాజెక్టులో భాగంగా భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ నుండి విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. ✅ ఇలాంటి…