
హైదరాబాద్ IIT లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | IIT Hyderabad Executive Jobs Notification 2025 | Latest jobs in Hyderabad
హైదరాబాద్ లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎగ్జిక్యూటివ్ – ఆపరేషన్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతం ఇస్తారు. 🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని…