
హైకోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | High Court Lower Division Assistant Recruitment 2024 | Latest jobs Notifications in Telugu
హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10+2 అర్హతతో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 291 లోయర్ డివిజన్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ చివరి తేదీ ఆగస్టు 26 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ…