
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో డిగ్రీ , డిప్లొమా అర్హతలతో ఉద్యోగాలు | HAL Notification 2025 | Government jobs in Telugu
భారత ప్రభుత్వం, పరిధిలోని మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అయినటువంటి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), కోరాపుట్ డివిజన్ సంస్థ నుండి గ్రాడ్యుయేట్ (టెక్నికల్ & నాన్ టెక్నికల్) డిప్లొమా (టెక్నీషియన్) ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ…