
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఎప్పుడంటే.. | APPSC Group 2 Mains Result2025 | AP Group 2 Mains Results update
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. మెయిన్స్ పరీక్షలో పేపర్-1 మరియు పేపర్-2 ను ఒకేరోజు నిర్వహించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకు 92 శాతం…