Headlines

APPSC గ్రూప్-2 మెయిన్స్ కటాఫ్ మార్కులు ఇవే | APPSC Group 2 Mains Cut-Off | AP Group 2 Mains Cut Off Marks | APPSC Group 2 Mains cut off marks

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ ప్రశాంతంగా నిర్వహించింది. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల తప్పులను సరి చేసి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి అని అభ్యర్థులు ఏపీపీఎస్సీ మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నప్పటికి రాష్ట్రంలో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అభ్యర్థులుకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోలేమని ప్రకటించి ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది…

Read More

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ‘ కీ ‘ వచ్చేసింది | APPSC Group 2 Mains Key Released | Download APPSC Group 2 Mains Paper 1, Paper 2 PDFs 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అర్హత పొందగా వారిలో 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పేపర్ ‘ కి ‘ కూడా విడుదల చేసింది. అభ్యర్థులు ఈ కీ పై ఏమైనా…

Read More

ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష లేదు | APPSC Group 2 Mains Latest News Today | AP Group 2 Mains Latest News 

ఆంధ్రప్రదేశ్ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది.  గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఉన్న రోస్టర్ తప్పులను సరిచేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఏపీపీఎస్సీకి మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అభ్యర్థులు తమ నిరసన శాంతియుతంగా తెలిపారు. అయితే ఏపీపీఎస్సీ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది. …

Read More

APPSC Group 2 Notification 2023 In Telugu | APPSC Group 2 Syllabus in Telugu | APPSC OTPR Login

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 897 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2 సర్వీసెస్ లో ఉన్న ఖాళీలు భర్తీ కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా…

Read More

APPSC Group 2 Update | APPSC Group 2 Recruitment 2023 Latest News today | APPSC Latest News Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ 900 పోస్టులతో విడుదల కాబోతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చే వారంలోపు విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడైన పరీగే సుధీర్ గారు తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో ఈ బుధవారం నాటికి అన్ని శాఖల నుండి ఖాళీలకు సంబంధించిన సమాచారం ఏపీపీఎస్సీకి చేరుతుందని , అలాగే జీవో…

Read More

త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ | APPSC Group 2 Notification 2023 Latest News | APPSC Latest News today

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ గురువారం ఆయన APPSC Group 1 తుది ఫలితాలు విడుదల చేశారు, ఫలితాలు విడుదల తరువాత మీడియాతో మాట్లాడారు.  గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల కు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 లే కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు…

Read More
error: Content is protected !!