Headlines

గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Grama Sachivalayam 3rd Notification Released | AP Grama Sachivalayam Animal Husbandry Assistant Notification 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుండో ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా గ్రామ సచివాలయాల్లో 1896 ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయింది. గ్రామ మరియు వార్డు సచివాలయంలో 19 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఈ 19 రకాల ఉద్యోగ ఖాళీలు కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 వేలకు పైగానే ఖాళీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ముందుగా గ్రామ సచివాలయాల్లో ఉండే…

Read More
error: Content is protected !!