
ESIC లో 608 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | ESIC IMO Recruitment 2024 | ESIC Latest Notification in Telugu
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) నుండి ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి…