పది పాస్ అయితే అటవీ శాఖలో ఉద్యోగం | Forest Department Jobs in Telugu | Government Jobs in Telugu
10th , 12th , Degree , PG అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయిన పర్యావరణ , అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ నుండి విడుదల అయ్యింది. భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన…