బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Bank Of Baroda SO Recruitment 2024-2025 | Latest Bank Jobs
భారతదేశంలోని ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)సంస్థ నుండి 2024-25 సంవత్సరానికి సంబంధించి వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 9 డిపార్టుమెంటు లలో 61 రకాల ఉద్యోగాలను డిపార్ట్మెంట్ వారీగా భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య 1267. 🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 🏹 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click…