
ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు | Postal Department Contract Basis Jobs | IPPB Circle Based Executive Jobs
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చి 1వ తేది నుండి మార్చి 21వ తేదిలోపు అప్లై చేయాలి. ✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్…