
ప్రభుత్వ సంస్థలో గ్రూప్ C ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Latest Government Jobs | Latest jobs in Telugu
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నుండి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కొరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎలక్ట్రీషియన్ , టెలికాం మెకానిక్ , ఆర్మమెంట్ మెకానిక్, ఫార్మసిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్ , ఫైర్ మాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, వెహికల్ మెకానిక్ , ఫిట్టర్, వేల్డర్, కుక్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు…