
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 961 ఉద్యోగాలు | APSCSCL Technical Assistant , Data Entry Operator , Helper Jobs
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ , టెక్నికల్ అసిస్టెంట్ , హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు . ఇటీవల చాలా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ విడుదలయ్యాయి తాజాగా మరో జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది. జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here ఈ…