
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ మరియు జాబ్ | Free Training and Placement Opportunity for Unemployed Youth
నిరుద్యోగ యువతకు సూపర్ ఛాన్స్ : తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అప్లై చేసుకుని ఎంపికైన వారికి హైదరాబాదులోని కుషాయిగూడలో గల ఏలీ హోప్ టెక్నికల్ స్కిల్స్ అకాడమీ ఆధ్వర్యంలో వందమందికి 90…