
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Latest jobs Notifications | Andhra Pradesh Contract Basis Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి , పోషణ్ అభియాన్ వంటి పథకాల అమలు కొరకు ఈ ఉద్యోగ భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. అభ్యర్థులు వివరాలన్నీ స్పష్టంగా తెలుసుకున్న…