
విమానాశ్రయాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AAI Junior Assistant Jobs Notification 2025
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి. 🏹 బొగ్గు గనుల సంస్థలో ట్రైనింగ్ తో పాటు జాబ్స్ – Click here …