అటవీ శాఖలో ఉద్యోగాలకు ఎంపికలు | డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక | Forest Department Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu
కేంద్ర అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గలవారు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే ఇంటర్వ్యూకు వెళ్ళండి. పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్…