Headlines

పది పాస్ అయితే సొంత మండలం లో ఉద్యోగాలు | AP FBA Recruitment 2023 | Andhrapradesh Fasal Bima Assistants Jobs

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .  ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడిన భారతీయ కో-ఆపరేటివ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ నుంచి గ్రామీణ పసల్ బీమా సహాయకులుగా పనిచేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది . ఈ భారతీయ కో-ఆపరేటివ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 2004లో భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్య సంస్థ . ఈ పోస్టులకు సెలెక్ట్ అభ్యర్థులు తమ సొంత మండలాల్లోని పనిచేయొచ్చు . ఏ జిల్లాలో ఏ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని…

Read More
error: Content is protected !!