ప్రభుత్వ షిప్ యార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CSL Executive Notification 2024 | Latest jobs Notifications
భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ , షిప్పింగ్ & వాటర్ వేస్ పరిధిలో గల భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నుండి పర్మినెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయబడింది. వివిధ విభాగాలలో మొత్తం 44 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి….