ESIC హాస్పిటల్స్ లో ఉద్యోగాలు | UPSC ESIC Nursing Officer Recruitment 2024 | ESIC Nursing Officer Apply Online
భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే విధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు చెందిన హాస్పిటల్స్ లో నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల కాలంలో నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి. ఈ విధంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఒకేసారి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం నర్సింగ్ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు. ✅ AIIMS…