
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ECIL Hyderabad Recruitment 2025 | Latest jobs Notifications
భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో గల ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్టు ఇంజనీర్ , టెక్నికల్ ఇంజనీర్ , అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు ఒక సంవత్సరాల కాలానికి గాను రిక్రూట్ చేయబడినప్పటికి ప్రాజెక్టు అవసరాల బట్టి & అభ్యర్థి యొక్క పనితనం బట్టి 4…