
DRDO లో ఉద్యోగాలు – హైదరాబాదులో పోస్టింగ్ | DRDO Recruitment 2024 | DRDO Latest Notification 2024 | Latest jobs Notifications in Telugu
హైదరాబాద్ లో ఉన్న DRDO కు చెందిన Research Centre Imarat (RCI) నుండి రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకుని అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ /…