పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | DPHCL Recruitment 2025 | Latest Government Jobs Recruitment 2025
ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వివిధ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించాలి. ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. 📌 Join Our…