హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు | High Court Computer Assistant Jobs | Latest Government Jobs
హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 12వ తరగతి పూర్తి చేసిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. 🏹 AP మంత్రుల ఫేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు…