
AP నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. వివరాలు ఇవే.. | AP Government Latest News
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యూనిఫామ్ మరియు నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయస్సు 34 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు వరకు పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల గడువు తేదీని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2023 సంవత్సరం అక్టోబర్ లో ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం వయోపరిమితి…