
ఇంటర్ పాస్ అయితే చాలు – ఒక్క పరీక్షతో గవర్నమెంట్ జాబ్ ఇస్తారు | CSIR CERI Recruitment 2025 | Latest Government Jobs
మీరు 10+2 పాస్ అయ్యారా ? ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా ? అయితే ఈ ఉద్యోగాలకు మీరు అర్హులే… కేవలం 10+2 విద్యార్హతతో ప్రభుత్వ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 17వ తేది నుండి మార్చి 18వ…