ప్రభుత్వ పెట్రోలియం సంస్థలో ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల | CPCL Executive Notification 2025 | Latest jobs Notifications
భారత ప్రభుత్వం గా సంస్థ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కు చెందిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL) నుండి వివిధ రకాల ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ లోపు అప్లై చేయాలి. అభ్యర్థులు…