
పదో తరగతి అర్హతతో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | CISF Constable Jobs Recruitment 2025 | Latest Government Jobs
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి 1161 ఖాళీలతో కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చ్ 5వ తేదీ నుండి ఏప్రిల్ మూడవ తేదీలోపు సబ్మిట్ చేయవచ్చు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) విడుదల…