పౌల్ట్రీ అభివృద్ధి సంస్థలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | Central Poultry Development Organisation Recruitment | latest jobs in Telugu
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఈస్టర్న్ రీజియన్) నుండి పౌల్ట్రీ అటెండెంట్ అనే ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి…