
బంగాళ దుంపల పరిశోధన సంస్థలో 42,000/- జీతంతో ఉద్యోగాలు | ICAR CPRI Notification 2025 | Latest Government Jobs
ICAR – సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( CPRI) , సిమ్లా సంస్థ నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయబడింది. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. మొత్తం 02 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 IOCL లో…