
డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ విడుదల | Central Bank Of Zoned Based Officer Jobs | CBI Zoned Based Officer Recruitment 2025
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 కేడర్ లో జోన్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 21వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారికి మార్చ్ 2025 లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ…