సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఆఫీస్ అసిస్టెంట్ , అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Central Bank Of India Recruitment 2024 | Bank Jobs
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఆఫీసు అసిస్టెంట్, అటెండర్, ఫ్యాకల్టీ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. 🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here 🏹 1036 పోస్టులుతో…