మన ఆంధ్రప్రదేశ్ లో 7th, 10th, 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment 2024 | Andhra Pradesh Jobs Recruitment 2024
ఎటువంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం తరచూ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే చాలా రకాల ఉద్యోగాలకు దాదాపుగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ…