Headlines

డిగ్రీ అర్హతతో 1000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Latest Government Jobs | CBI Recruitment 2025 | Bank Jobs

డిగ్రీ చదివి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. 1000 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి ఆన్లైన్ విధానములో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు కోరుతుంది.  అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లై చేసిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రాల్లోనే పరీక్ష నిర్వహిస్తారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన…

Read More