
రోడ్ల శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | BRO Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024
భారత ప్రభుత్వం , డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో గల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 466 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 🏹 విశాఖపట్నంలో…