BookMyShow లో ఉద్యోగాలు | Latest Work from home jobs for freshers | BookMyShow Work From Home Jobs in Telugu
Online లో సినిమా టికెట్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించే BookMyShow సంస్థలో Project Management Executives అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైతే Work From Home / Work From Office (విధానంలో పని చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఎంపికైతే 24,600/- జీతము ఇస్తారు. ✅ మీ…