ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల | BEL Junior Assistant Jobs Notification 2025 | AP Junior Assistant Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగానికి అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షను మార్చి 16వ తేదీన నిర్వహిస్తామని నోటిఫికేషన్ ప్రకటించడం…