యుద్ధ వాహనాల తయారీ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AVNL Recruitment 2024 | Latest jobs in Telugu

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ (AVNL) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజర్, డిప్లమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ అనే వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.  ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని…

Read More
error: Content is protected !!