
భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు భర్తీ | ARMOURED VEHICLES NIGAM LIMITED Recruitment 2024 | Latest jobs in Telugu
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లో ఆఫ్లైన్ అప్లికేషన్లు ద్వారా కాంట్రాక్టు ప్రాధిపతికన ఒక సంవత్సరం కి వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ పోస్ట్ ల కాంట్రాక్టు ను 4 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం వుంది. మొత్తం 58 పోస్టులకు గాను అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి….