
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP State Fiber Net Limited Notification 2025 | APSFL Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుండి అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లలో జనరల్ మేనేజర్ & అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకుని అవకాశం ఉంది.. 🏹 పదో తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు…