
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | AP Revenue Department Jobs | APSDMA Jobs Notification 2025 | Latest jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్వహణ అధారిటీలో ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను జనవరి 31వ తేదీ లోపు చేరే విధంగా పంపించాలి. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై…